వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీవత్సవ

వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీవత్సవ

VSP: వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విశాఖ‌కు చెందిన‌ ద్రోణంరాజు శ్రీవత్సవను పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్ నియమించారు. ఈ మేరకు శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవత్సవ పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎమ్మెల్పీ బొత్స సత్యన్నారాయణ, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.