రసాయన శాస్త్రంలో పీ.హెచ్‌డీ సాధించిన శివకృష్ణ

రసాయన శాస్త్రంలో పీ.హెచ్‌డీ సాధించిన శివకృష్ణ

SRD: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శివకృష్ణ పీ.హెచ్‌డీ పట్టాకు అర్హత సాధించారు. “సెమీ-సాలిడ్, లిక్విడ్ డోసేజ్ ఫార్ములేషన్ల కోసం మల్టీవేరియేట్ విధానంతో గ్రీన్ క్రోమాటోగ్రాఫిక్ పద్ధతుల అభివృద్ధి” అనే అంశంపై ఆయన పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని శుక్రవారం సమర్పించారు.