భారత్, పాక్ విందుకు హాజరవ్వాలి: ట్రంప్

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే రెండు దేశాలు విందుకు హాజరుకావాలని US అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా తాము కృషి చేశామని ఆయన అన్నారు. ఈ శాంతి ప్రక్రియలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియోలు పాల్గొన్నారని తెలిపారు.