'రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి'

'రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి'

KMM: BR అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ సిద్ధాంతాలను జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామానా బోధించి BSPని బలోపేతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మేకతోటి పుల్లయ్య పిలుపునిచ్చారు. ఖమ్మంలో ఆదివారం జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.