విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 12PM
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ కొత్తవలసలో 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
➢ కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి చింతలపాలెం వద్ద బైక్ ఢీకొని మహిళా మృతి
➢ జిల్లాలో రీ- సర్వే పనుల్లో వేగం పెంచాలి: జేసీ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి