'మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'

'మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'

PPM: మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మన్యం జిల్లా డిఆర్డిఏ ఐబీ ఏపీఎం ఏం. చిన్నతల్లి పేర్కొన్నారు. గురువారం గరుగుబిల్లి వెలుగు కార్యాలయంలో ఈ నారి సిఆర్పి లు శిక్షణలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలు అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఏపీఎం పి. అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ నారి లకు కేటాయించిన సంఘాలకు సమావేశాలు నిర్వహించాలని కోరారు.