VIDEO: CPRపై అవగాహన సదస్సు

VIDEO: CPRపై అవగాహన సదస్సు

ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం CPRపై వైద్యులు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో సీపీఆర్ చేయడం అవసరమని, ప్రతిఒక్కరు దీన్ని నేర్చుకొని ఉండాలని వైద్యాధికారి సద్దాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకుడు సంతోష్, సాయన్న, స్వామి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.