లేఔట్ స్థలాలను పరిశీలించిన కమిషనర్

లేఔట్ స్థలాలను పరిశీలించిన కమిషనర్

NLR: మున్సిపల్ కమిషనర్ నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక రెడ్ క్రాస్ సమీపంలోని లేఔట్ స్థలాలను మంగళవారం పరిశీలించారు. స్థానికులతో కమిషనర్ మాట్లాడుతూ.. అనుమతులు అతిక్రమించిన అన్ని భవనాలు బీపీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనధికార లేఔట్లలోని ప్లాట్ల యజమానులు తప్పనిసరిగా ఎల్.ఆర్.ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరించుకోవాలన్నారు.