'అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం'

'అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం'

ELR: గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామంలో రూ.32 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయితీ కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థలదాత పాతూరి నారాయణ స్వామిని సత్కరించారు.