VIDEO: 'ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి'

E.G: తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కాలురామ్ ఎస్పీ నరసింహ కిషోర్‌కు ఫిర్యాదు చేశారు. నారాయణ లాల్ మొబైల్ షాపు నిర్వహిస్తుండగా కొందరు అభ్యంతరాల పేరుతో మానసికంగా వేధించారని సోమవారం ఆరోపించారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి, పెదనాన్న అశోక్ కుమార్ తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు.