సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

NRPT: నర్వ మండలంలోని పాతర్చేడ్ గ్రామంలో రూ.28 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర క్రీడ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...గత పాలకులు పాతర్చేడ్ గ్రామాన్ని పూర్తిగా విస్మరించారని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.