తగ్గిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు: ఎస్పీ

తగ్గిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు: ఎస్పీ

KMR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆగస్టు 2024లో 188 రోడ్డు ప్రమాదాలు జరగగా, 2025 ఆగస్టు వరకు 145కు తగ్గిందన్నారు. దీని ద్వారా ప్రమాదాల సంఖ్య 22.9 శాతం తగ్గినట్లు తెలిపారు.