VIDEO: బెదిరింపులతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

VIDEO: బెదిరింపులతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

సత్యసాయి: బుక్కపట్నం మండలం మారాలలో కొంతమంది వ్యక్తులు బెదిరించారని శనివారం రాత్రి ఓ యువకుడు నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. మారాలలోని ఎస్సీ కాలనీకి చెందిన మేకల గౌతం తన తండ్రిని కేసు వెనక్కు తీసుకోమని కొందరు వ్యక్తులు బెదిరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితుడు వాంగ్మూలం ఇచ్చారు. బాధితున్ని బెంగళూరు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు పేర్కొన్నారు.