VIDEO: బస్టాండులో బైక్ స్టాండ్ లేక ఇబ్బందులు
NDL: నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండులో సంవత్సరం నుంచి బైక్ స్టాండ్ లేకపోవడంతో వాహనదారులు బస్టాండ్ ఆవరణంలో ఎక్కడపడితే అక్కడ పెట్టి వెళ్తున్నారని దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు తెలిపారు. రెండుసార్లు టెండర్లు పిలిచిన ఎక్కువ మొత్తం కావడంతో ఎవరికి ముందు రాలేదని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. టెండర్లో నగదు తగ్గించాలని స్థానికుల కోరారు.