అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించిన నూతన పాలక వర్గం

అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించిన నూతన పాలక వర్గం

SRPT: సూర్యాపేట పట్టణాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో కౌన్సిలర్లతో కలిసి పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు సూర్యాపేటను ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తానన్నారు.