బీఆర్ఎస్ పాలకులు అభివృద్ధిని మరిచారు: మంత్రి

బీఆర్ఎస్ పాలకులు అభివృద్ధిని మరిచారు: మంత్రి

NLG: బీఆర్ఎస్ పాలకులు అప్పులు చేసి అభివృద్ధిని మరిచారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నకిరేకల్‌లో నమూనా ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎంపీ చామల, ఎమ్మెల్యేలు బత్తుల, సామ్యేల్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ నెల్లికంటి సత్యం, అధికారులు పాల్గొన్నారు.