బాటసారులకు ఊరట
సిద్దిపేటలోని పాత బస్టాండ్ సమీపంలో డీసీసీ నాయకుడు షాబుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తీని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.