కృష్ణాపురం బైండోవర్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

కృష్ణాపురం బైండోవర్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

SRPT: చింతలపాలెం మండలం కృష్ణాపురంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఘర్షణకు పాల్పడిన రెండు వర్గాలకు చెందిన 22 మంది బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు చింతలపాలెం పోలీసులు గుర్తించారు. దీంతో, ఎస్సై సందీప్ రెడ్డి ప్రతి ఒక్కరిపై రూ. 2 లక్షల చొప్పున జరిమానా విధించాలని తహసీల్దార్‌కు నివేదించారు. గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సోమవారం ఎస్సై హెచ్చరించారు.