అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం

ప్రకాశం: ఈ ఏడాది జూన్ 30లోగా వేసిన అనధికార లేఅవుట్లను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి అక్టోబర్ 24 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఒంగోలులో సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. LRS స్కీం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు