'సతీశ్ కుటుంబానికి న్యాయం చేయాలి'

'సతీశ్ కుటుంబానికి న్యాయం చేయాలి'

CTR: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్‌కు నివాళిగా ఆదివారం పత్తికొండలో యువత, సన్నిహితులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న న్యాయవాది బోయ క్రాంతి నాయుడు మాట్లాడుతూ.. సతీష్ మరణం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం, 5 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.