మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌ఛార్జ్ ప్రమాణ స్వీకారం
MBNR: జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌ఛార్జ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన సభా ముఖంగా వెల్లడించారు.