లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం: జడ్జి సబిత

BHNG: లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం లభిస్తుందని సివిల్ కోర్టు జడ్జి సబితా అన్నారు. పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చిన్న చిన్న తగాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. సెప్టెంబర్ 13న జరిగే లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.