ప్రమాద బాధితులకు పరామర్శించిన కలెక్టర్

ప్రమాద బాధితులకు పరామర్శించిన కలెక్టర్

KRNL: శ్రీశైలాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆదోని వాసులను శనివారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరామర్శించారు. జీజీహెచ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ సందర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య అందించాలని కోరారు.