జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్

SRCL: సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.