తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు
బీహార్‌లో తొలి విడత పోలింగ్ దగ్గర పడుతున్న వేళ RJD నేత తేజస్వీ యాదవ్ ప్రచార జోరును పెంచారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఉన్న తేజస్వీకి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమేనా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. తనకు వయసు లేకపోవచ్చు కానీ.. పరిణితి ఉందన్నారు. దాని ఆధారంగానే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతి రంగంలో రాష్ట్రాన్ని నెం1 చేస్తామని హామీ ఇచ్చారు.