తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

TG: 'మొంథా' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు. మంత్రి పొన్నంతో కలిసి ఏరియల్ సర్వేకు వెళ్లారు. హన్మకొండ, వరంగల్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. హన్మకొండ జిల్లాలోని రంగంపేట, సమ్మయ్యనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు.