‘గిరిజనులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’
ADB: గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ, ధరమడుగు, రాజులగూడ గ్రామాల్లో BRS పార్టీ నేతలు ఇవాళ పర్యటించి, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో కందకం తవ్వడం సరైనది కాదన్నారు. ప్రసలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.