గుమ్మానికి ఉరి వేసుకొని మహిళ మృతి

గుమ్మానికి ఉరి వేసుకొని మహిళ మృతి

భద్రాద్రి: బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక రాజీవ్ నగర్ కాలనీ చెందిన నందు బొంతు మని అనే మహిళ సోమవారం ఇంట్లో ఎవరులేని సమయంలో గుమ్మానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.