కోఠి ఉమెన్స్ కాలేజీ మెస్ ఇంఛార్జ్ వినోద్ సస్పెన్షన్
HYD: విశ్వవిద్యాలయంలో సరైన సెక్యూరిటీ లేకపోవడంతో విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్‌ల కోసం వర్సిటీ బ్రిటిష్ రెసిడెన్సీని అనుమతిస్తుండటంతో పాటు, షూటింగ్ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ తమను వేధింపులకు గురి చేశారని వాపోయారు. దీనికి స్పందించిన ప్రిన్సిపల్.. ఆరోపణలు వచ్చిన మెస్ ఇంఛార్జీ వినోద్‌ను సస్పెండ్ చేశామన్నారు. ఇకపై షూటింగ్‌లకు సెలవు అన్నారు.