VIDEO: వైయస్ షర్మిల పోలీసుల మధ్య తోపులాట

కృష్ణా: YS షర్మిల హౌస్ అరెస్ట్‌కు గురైన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. “ఒక పార్టీ అధ్యక్షురాలిని హౌస్ అరెస్ట్ చేయడమేంటి?” అని ప్రశ్నించారు. CM చంద్రబాబు, హోంమంత్రి అనిత సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుకు కదలనివ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని పోలీసులకు సవాల్ విసిరారు. ఈ క్రమంలో పోలీసులు షర్మిల మధ్య తోపులాట జరిగింది.