రక్షిత మంచినీటి పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

రక్షిత మంచినీటి పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రక్షిత మంచినీటి పథకాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. గత కొంతకాలంగా కాజీపేట పట్టణంలో తాగు నేటి ఎద్దడి ఉందనే ఫిర్యాదుల నేపథ్యంలో వాటర్ ట్యాంక్ తనిఖీ చేశారు నగర మేయర్ రెండు సుధారాణి, కమిషనర్ పాల్గొన్నారు