VIDEO: పుల్లూరు చెరువులోకి గోదావరి జలాలు

VIDEO: పుల్లూరు చెరువులోకి గోదావరి జలాలు

SDPT: సిద్దిపేట మండలం పుల్లూరు చెరువులోకి గోదావరి జలాలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చులతో కాలువ తవ్వించి, భూమి కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి నీటిని పారించారని గ్రామస్థులు మంగళవారం తెలిపారు. సాగునీరు అందడంతో ఈ ఏడాది పంటలు ఆశాజనకంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.