WPL-2026కు RCB జట్టు ఇదే
వచ్చే ఏడాది జరిగే WPL 2026 టోర్నీ ఆడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు..
స్మృతి మంధాన, జార్జియా వాల్, దయాలన్ హేమలత, ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, నాదిన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, లారెన్ బెల్, ప్రత్యూష , గౌతమీ నాయక్, అరుంధతి రెడ్డి, గ్రేస్ హరీస్, ప్రేమా రావత్, లిన్సీ స్మిత్