చిత్తూరు నగర పాలక సంస్థకు రూ.289.07 కోట్ల బడ్జెట్

చిత్తూరు నగర పాలక సంస్థకు రూ.289.07 కోట్ల బడ్జెట్

చిత్తూరు నగర పాలక సంస్థకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను కేటాయించారు. రూ.289.07 కోట్ల బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందింది. మేయర్ అముద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం జమలు రూ.296 కోట్లుగా అంచనా వేయగా.. వ్యయం రూ.270.78 కోట్లుగా నిర్ణయించారు. అలాగే, అభివృద్ధి పనులకు రూ.25.57 కోట్లు కేటాయించారు.