దివ్యాంగులు నిరుత్సాహ పడొద్దు: కలెక్టర్

దివ్యాంగులు నిరుత్సాహ పడొద్దు: కలెక్టర్

NGKL: ప్రస్తుత కాలంలో దివ్యాంగులమని నిరుత్సాహపడొద్దని, వికలత్వం అనేది శరీరానికే తప్ప మనస్సుకు, ఆలోచనకు కాదని నిరూపించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ట్రై సైకిల్, చెస్ క్యారమ్, షార్ట్ ఫుట్ ఆటల పోటీలు నిర్వహించగా కలెక్టర్ దివ్యాంగులను ఉత్సాహపరిచేందుకు క్రీడల్లో పాల్గొన్నారు.