'ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలి'
MNCL: మందమర్రి మండలం క్యాతన్ పల్లి పరిధిలోని శాంతినగర్ కాలనీ నిర్వాసితులైన తమకు సరైన పరిహారం, పునరావాస సౌకర్యాలు కల్పించాలని కోరారు. RKP ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 ప్రాజెక్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం GMకు వినతిపత్రం అందజేశారు. ఫేజ్-1 ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయి పలు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.