నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPT: నారాయణపేట పట్టణంలోని చిన్న పిల్లల ఆసుపత్రి ఫీడర్ మరమత్తులు కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం వుంటుందని ఏఈ మహమ్మద్ రఫీ తెలిపారు. సత్యనారాయణ కమాన్, పళ్ళ, మనోహర్ ధియేటర్, ఆర్డీవో ఆఫీస్, మార్కెట్, మహంకాళి వీధి, తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు.