కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్

కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్

HYD: హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో గల పలు సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, GHMC ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ , హార్టికల్చర్, GHMC స్ట్రీట్ లైట్, జలమండలి అధికారులతో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసులతో కలిసి కాలనీ లో హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.