VIDEO: మందు కలిపిన బూందీ తిని బాలుడికి అస్వస్థత

VIDEO: మందు కలిపిన బూందీ తిని బాలుడికి అస్వస్థత

NTR: విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కారుమంచి సన్నీ- ధనలక్ష్మి దంపతుల 3 ఏళ్ళ కుమారుడు శ్రేయస్ వాళ్ళ అమ్మమ్మ ఎలుకలకు పెట్టిన మందు కలిపిన బూంది తెలియక తినడంతో అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కూలీలైన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ, చికిత్సకు దాతల సాయం కోరారు.