ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్ నగరంలోని 15 ప్రాంతాలపై దాడులు చేసింది. టెహ్రాన్ ప్రయోగించిన క్షిపణులతో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దాడుల నేపథ్యంలో ప్రజలంతా బంకర్లలోకి వెళ్లాలని, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాని ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించింది.