క్రికెట్ టోర్నమెంట్‌లో HRR లెవెల్స్ జట్టు విజయం

క్రికెట్ టోర్నమెంట్‌లో  HRR లెవెల్స్ జట్టు విజయం

CTR: పుంగనూరు మండలం చదల్లలో దసరా మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో HRR లెవెల్స్ జట్టు విజయం సాధించింది. 53 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. గురువారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరిగింది. కాగా HRR లెవెల్స్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ రాజేశ్‌కు రూ.50 వేల నగదు బహుమతితోపాటు ట్రోఫీని నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి అందజేశారు.