VIDEO: పుంగనూరులోని వీధులకు అంబేద్కర్ పేరు
CTR: పుంగనూరులోని తూర్పు మొగశాలలోని వీధులకు శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. దళిత నాయకులు మాట్లాడుతూ.. వీధులకు పేర్లు పెట్టడం చాలా అవసరమన్నారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడానికి, కొత్తవారు ఆ ప్రాంతాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి పేర్లు పెట్టాలని చెప్పారు.