నవీన్ యాదవ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలి: MLA
MHBD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించేందుకు MLA భూక్య మురళీనాయక్ గురువారం బోరాబండ డివిజన్‌లో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.