VIDEO: గోమారంలో ఓటు వేసిన ఎమ్మెల్యే

VIDEO: గోమారంలో ఓటు వేసిన ఎమ్మెల్యే

MDK: శివంపేట మండలం గోమారం గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తన ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.