కొత్తవలస ఇంఛార్జ్ తహసీల్దార్‌గా సునీత

కొత్తవలస ఇంఛార్జ్ తహసీల్దార్‌గా సునీత

VZM: కొత్తవలస మండల ఇంఛార్జ్ తహసీల్దార్‌గా పి.సునీతను నియమించారు. ఈ మేరకు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి  శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఆమె కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు తహసీల్దార్‌గా పనిచేసిన అప్పలరాజు పలు అక్రమాలు పాల్పడడంతో కలెక్టర్ గురువారం సస్పెండ్ చేశారు.