ఓయూలో ఎంట్రన్స్ లేకుండానే డైరెక్ట్ అడ్మిషన్

ఓయూలో ఎంట్రన్స్ లేకుండానే డైరెక్ట్ అడ్మిషన్

HYD: ఎక్కడైనా పీజీ సీటు కావాలంటే ఎంట్రన్స్ రాయాలి.. సీటు సంపాదించాలి. అయితే కొన్ని పీజీసీట్లకు ఈ సంవత్సరం ఎలాంటి టెస్టు లేకుండానే డైరెక్ట్ అడ్మిషన్ అవకాశం లభించింది. MA కన్నడ, మరాఠి, అరబిక్, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, సెరికల్చర్ కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో వీరికి డైరెక్ట్ అడ్మిషన్ కల్పిస్తున్నారు.