APGEA నూతన కార్యవర్గం ఎన్నిక

APGEA నూతన కార్యవర్గం ఎన్నిక

VZM: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(APGEA) జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం స్థానిక కేఎల్ పురంలో జరిగింది. ఇందులో భాగంగా APGEA సంఘ రాష్ట్ర ఎన్నికల అధికారి జీ.తిరుపతిరావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అద్యక్షులుగా కంది వెంకటరమణ, కార్యదర్శిగా బలివాడ బాల భాస్కరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పువ్వల శ్రీనివాసరావు తదితరులు ఎన్నికయ్యారు.