షెడ్డు నిర్మాణ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

షెడ్డు నిర్మాణ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

JGL: పెగడపల్లి మండలం నందగిరిలో MGNREGS పథకంలో భాగంగా పశువుల షెడ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మంగళవారం సర్పంచ్ రజిత చెక్కులను అందజేశారు. వెంకటరెడ్డికి రూ. 63,000, రాంరెడ్డికి రూ. 59,000 విలువ గల చెక్కులను సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే సబ్సిడీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.