రిషభ్‌ పంత్‌లో ఆ సత్తా ఉంది: రికీ పాంటింగ్‌

రిషభ్‌ పంత్‌లో ఆ సత్తా ఉంది: రికీ పాంటింగ్‌

దక్షిణాఫ్రికాతో కీలకమైన రెండో టెస్టుకు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న పంత్‌కు ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మద్దతు తెలిపాడు. సిరీస్ మధ్యలో సారధిగా వ్యవహరించడం అంత సులువు కాదన్నాడు. మొదటి టెస్టులో ఓటమిపాలైన తర్వాత కెప్టెన్ బాధ్యతలు నిర్వహించడం సవాలుతో కూడుకున్న పని అని తెలిపాడు. అయినా పంత్ ఈ పనిని సులువుగా చేయగలడని.. ఆ సత్తా అతడిలో ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు.