3 గ్రామాలలో ఈజీఎస్ గ్రామ సభల నిర్వహణ

3 గ్రామాలలో ఈజీఎస్ గ్రామ సభల నిర్వహణ

JGL: కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేట, చింతల్లపల్లి, గౌరాపూర్ గ్రామాల్లో ఈజీఎస్ అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల్లో అభివృద్ధి పనుల ఎంపికపై గ్రామస్థులతో చర్చించారు. ఈ గ్రామసభల్లో ఏపీవో సతీశ్, మాజీ సర్పంచ్ కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శులు, ఈసీ రమాపతి, టీవీలు భువన్, గౌతమి పాల్గొన్నారు.